Thursday, August 7, 2008

తొలి చిత్రంలోనే చక్కగా నటించిన బాలనటుడు మాస్టర్ నిధీశ్..



మెగాసూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి నిర్మించిన 'గోరింటాకు' చిత్రంలో మీరాజాస్మిన్ కొడుకు పాత్రలో చక్కని హావభావాలతో, కంటతడి పెట్టించే డైలాగులతో మొదటిప్రయత్నంలోనే చక్కగా నటించి పలువురి ప్రశంసలందుకుంటున్నాడీ బాలనటుడు,మాస్టర్ నిధీశ్..




No comments: